Tag Archives: Malathi

ఆధునిక తెలుగు సాహితీ పూదోటలో తనదైన మధువులొలికించిన మహారచయిత్రి, తెలుగు మహిళా “హృదయనేత్రి” శ్రీమతి మాలతి. తన తొలి రచన “రవ్వల దుద్దుల” తో తెలుగుసాహిత్యంలో తళుకులు కురిపించారు. కృష్ణజిల్లా నూజివీడులో పుట్టిన మాలతీ చందూర్ నోరూరించే నూజివీడు రసాలవంటి  రచనలనెన్నిటినో చేసి, ఆధునికాంధ్ర సాహిత్యంలో చైతన్యదీప్తి ని వెలిగించి, ఒక విశిష్టమైన స్థానాన్ని అందుకున్నారు. శ్రీమతి మాలతి 1928 లో పన్నాల వెంకటేశ్వర రావు,జ్ఞానాంబ దంపతులకు జన్మించారు. ఎనిమిదో తరగతి వరుకు విద్యనభ్యసించి ఆ పైన తన మేనమామతో కలిసి అనేక సాహితీ

Read More