చెన్నై, అమరజీవి స్మారక సమితి ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమం “ మాలతీ చందూర్ – సామాజిక దృష్టి ‘ ప్రసంగ కార్యక్రమ విశేషాలు మరియు శ్రీ ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం గారి ప్రథమ వర్థంతి సందర్భంగా ‘ నెల నెలా వెన్నెల ‘ లో భాగంగా “ మా అన్నయ్యతో అనుబంధం ” – సోదరీమణుల జ్ఞాపకాలు, చెన్నైలో ‘ సుందరకాండ మహిమ ’ సీడీ ఆవిష్కరణ, అమెరికా శాక్రమెంటో నగరంలో తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా “ అమెరికాలో తెలుగు భాషా వికాసం ”..... కార్యక్రమాల విశేషాలు....
సంగీతానికి కావలసినవి రెండు. పాడేవాడి సంస్కారం. వినేవాడి సంస్కారం. కొన్ని ధ్వనులు, చప్పుళ్ళు మనసుకీ ఆహ్లాదంగా ఉంటాయి. కొన్ని పాటలు అంతే ! అది తాత్కాలికం. రాగంతో అనుభూతి. మనసుకి సంబంధించినది కనుక. కొన్ని వేళల్లో అనుభూతి ఆనందంతో ఆరంభం. మరి కొన్ని భరించలేని దుఃఖం కలిగిస్తూనే పరమ సుఖంలో పర్యవసిస్తాయి. పదే పదే వింటాం. ఏడుస్తాం. మళ్ళీ వింటాం. ద్రవిస్తాం.
“ నీ పిల్లలు నీకు చిన్నవాళ్ళుగా కనిపించచ్చు. కానీ వాళ్ళు పెద్దవాళ్ళవుతున్నారు. దాన్నే ఇక్కడ యడలెసన్ స్టేజ్ అంటారు. ఫిజికల్ గా మెంటల్ గా వాళ్ళలో మార్పు రావడం సహజం. అది నువ్వు అర్ధం చేసుకోవాలి. ”
Thillana – Mukund Josyula – Violin సంగీత కళానిధి శ్రీమతి అవసరాల కన్యాకుమారి గారి స్వరకల్పనలో సింధుభైరవి రాగంలో వాయులీనం మీద తిల్లానా
Vennelantati challanidi snehamu – Padmaja Sonti వెన్నెలంతటి చల్లనిది – వడ్డేపల్లి కృష్ణ గారి గేయం – ఇందిరామణి గారి స్వరకల్పనలో....
Maa Bharatha Jayayitri - Desabhakti గంగా తరంగాల సంగీత భంగిమలు మా తల్లికి నిరంతరం మంగళ గానం! ఉరకులతో పరుగులతో ఉప్పొంగే నదీజలం స్పందించే తల్లి ఎడద అందించే రాగరసం!
Krishna Radha Ras Leela - Sanskrit Song - KS Vasantha Lakshmi కృష్ణ రాధ రాసలీల - సంస్కృత గీతం స్వర కల్పన మరియు గానం : కె. ఎస్. వసంతలక్ష్మి
Cosmic Byte GS430 Gaming Headphone, 7 Color RGB LED and Microphone for PC, PS5, Xbox, Mobiles, […]
boAt Rockerz 255 in-Ear Earphones with 8 Hours Battery, IPX5, Bluetooth V5.0 and Voice Assistant(Neon) 4.1 […]
Dell KB216 Wired Multimedia USB Keyboard 4.4 out of 5 stars(16370) ₹599.00 (as of September 18, […]