13_001 వందనం గిరినందిని
వందనం గిరినందిని ప్రియనందినా
వందనం ఇదే వందనం
వందనం కరివదన కరుణాసదన
నీ పదకమలముల కడ
వందనం ఇదే వందనం
వందనం గిరినందిని ప్రియనందినా
వందనం ఇదే వందనం
వందనం కరివదన కరుణాసదన
నీ పదకమలముల కడ
వందనం ఇదే వందనం
నరహరి దేవ జనార్ధన
కేశవ నారాయణ కనకఅంబర ధారి
రామ రామ శ్రీ రఘు రామ రామ రామ