ముందు మాట   “సంగీతమిచ్చేది అలౌకికానందం పోగొడుతుంది ప్రతి దుఖం వ్యాధులను చేస్తుంది దూరం నొప్పులను తగ్గిస్తుంది కొంచెం విషమైనా, వ్యాధయినా దీని ముందు తలొంచి తీరుతుంది”   సంగీతం ఆనందదాయిని సకల దుఃఖ హారిణి సర్వరోగ నివారిణి సకల బాధా భంజని తగ్గించివేస్తుంది ఎంత తీవ్రమైన విషమైనా, వ్యాధయినా...