Tagged: Oleti

11_001 AV రేడియో తాతయ్య

Radio Tatayya – Oleti

‘ శిరాకదంబం ’ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ప్రచురించిన “ రేడియో తాతయ్య ” ఆకాశవాణి లో మొదటి తెలుగు అనౌన్సర్ కీ.శే. మల్లంపల్లి ఉమామహేశ్వరరావు గారితో ఓలేటి వెంకట సుబ్బారావు గారు జరిపిన ముఖాముఖీ…. మరోసారి……

నాకు నచ్చిన కథ-జులపాల కథ

నాకు నచ్చిన కథ-జులపాల కథ

ఉంగరాల జుట్టు– జులపాలు అంటే మరి ఆ రోజులలో –ప్రత్యేకించి కుర్రకారుకి విపరీతమయిన మోజు ( ఒక రకంగా పిచ్చి అని కూడా అనుకున్నా కూడా తప్పు లేదు ). అమెరికామెడీ కథల సీరీస్ లో వచ్చిన కథ ఇది.

తో. లే. పి. – విద్వాన్ ఎస్. మునిసుందరం

తో. లే. పి. – విద్వాన్ ఎస్. మునిసుందరం

ఉపన్యాసకునిగా, కవి గా, గేయరచయిత గా, నవలారచయితగా, నాటక రచయిత గా…. ఇలా ఎన్నో రంగాలలో విశిష్ట కృషి చేసి పేరు తెచ్చుకున్న శ్రీ మునిసుందరం గారి తో. లే. పి. ….. గమనిక : పూర్తి వివరాలు 07_018 ప్రస్తావన లోచూడవచ్చు.