Ragam

13_008 మేలుకొలికే అద్భుతాలు

వాగ్గేయకారులైన అన్నమాచార్యులు, త్యాగరాజస్వామికి ప్రత్యేక స్థానం ఉంది. ఇద్దరూ తమ కృతులతో పామరుల నుంచి జ్ఞానులను సైతం ఆలోచింపజేశారు. ఆధ్యాత్మిక, వాస్తవికత, సమాజహితం… ఇలా అన్ని అంశాలను మేళవించి ప్రతి హృదయాన్ని పులకింపజేశారు. అందుకే వారి కీర్తనలు ఎప్పటికీ మానవాళిని మేలుకోలుపుతుంటాయి. వారు రాగం, భావం, సంగీతం సమపాళ్లలో రంగరించడంవల్లే ఎప్పటికీ నిత్యనూతనంగా విరాజిల్లుతున్నాయి.

11_005 AV అష్టలక్ష్మి స్త్రోత్ర రత్నమాల

సంగీత కళాకారిణి, సంగీత చికిత్సా నిపుణురాలు కాళీపట్నం సీతా వసంతలక్ష్మి గారు స్త్రోత్ర రత్నమాల లో లక్ష్మీదేవి రూపాలైన అష్టలక్ష్ములను కీర్తిస్తూ ఆలపించిన …..

11_001 AV తిల్లానా

Thillana – Mukund Josyula – Violin

సంగీత కళానిధి శ్రీమతి అవసరాల కన్యాకుమారి గారి స్వరకల్పనలో సింధుభైరవి రాగంలో వాయులీనం మీద తిల్లానా