Sahana

13_005 డూ ఏ డీర్

సహన అబ్బూరి గాజు గ్లాసులపై “ గ్లాస్ జైలోఫోన్ ” పలికించిన వాద్య విన్యాసం….

12_011 మరివేరే దిక్కెవరు రామయ్య

మరివేరే దిక్కెవరు రామయ్య
ధరలోన నీ సాటి దైవము లేదని
చిరంజీవి సహన అబ్బూరి గానం చేసిన లతాంగి రాగం, ఖండ చాపు తాళం లో పట్నం సుబ్రమణ్య అయ్యర్ స్వరపరచిన కీర్తన ‘ మరివేరే దిక్కెవరు రామయ్య ‘

12_008 బాలకృష్ణ మోహన – స్వరజతి

మోహన రాగం, అది తాళం లో కొచ్చెర్లకోట రామరాజు గారి స్వరరచన.
సంగీతానికి సంబంధించిన అన్ని విషయాలను ఇష్టపడే సహన అబ్బూరి, ఆస్ట్రేలియా లో ఉంటున్న వర్థమాన యువ గాయని. గాత్రంతో బాటు వైయోలిన్ కూడా వాయించగలదు. ఆమెకు జంతువులన్నా, పుస్తకాలు చదవడమన్నా చాలా ఇష్టం.