Tagged: SPB

11_002 – ఆనందవిహారి

చెన్నై, అమరజీవి స్మారక సమితి ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమం “ మాలతీ చందూర్ – సామాజిక దృష్టి ‘ ప్రసంగ కార్యక్రమ విశేషాలు మరియు శ్రీ ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం గారి ప్రథమ వర్థంతి సందర్భంగా ‘ నెల నెలా వెన్నెల ‘ లో భాగంగా “ మా అన్నయ్యతో అనుబంధం ” – సోదరీమణుల జ్ఞాపకాలు, చెన్నైలో ‘ సుందరకాండ మహిమ ’ సీడీ ఆవిష్కరణ, అమెరికా శాక్రమెంటో నగరంలో తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా “ అమెరికాలో తెలుగు భాషా వికాసం ”….. కార్యక్రమాల విశేషాలు….

తెలుగు సాహిత్యం అన్ని రంగాలకూ విస్తరించాలి ఐఐటీ ప్రొఫెసర్ డా. శ్రీనివాస్ చక్రవర్తి   అనేక రంగాలకు సంబంధించిన అనేకానేక పుస్తకాల వెల్లువతో తెలుగు సాహిత్యం సుసంపన్నం కావాలని మద్రాసు ఐఐటీలో న్యూరోసైన్స్, బయోటెక్నాలజీ ప్రొఫెసర్ డా. వడ్డాది శ్రీనివాస్ చక్రవర్తి ఆకాంక్షించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు...