రేణుకా అయోలా గారి ‘మూడవ మనిషి’ కవిత్వ సమీక్ష    కవిత్వం తట్టుకోలేని ఆవేదన కలిగినప్పుడు ఆవేశంతోనూ, ఉద్విగ్నతతోనూ అభివ్యక్తి పొందుతుంది. అయితే ఒక దీర్ఘ కవిత రాసేటప్పుడు ఇది మరింత పటిష్టమైన నిర్మాణ పద్ధతిని అవలంబించాలి. దీనికి అంత సాంద్రమైన ఇతివృత్తం తో బాటు చదివించే...