వసురాయకవి గారి గురించి మీరు ప్రచురించిన వ్యాసం బాగుంది. అలాగే మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి గారి గురించి కూడా, వారి శతజయంతి
( 5-3-1920), సందర్భంగా ఒక వ్యాసం ప్రచురించుడి. వసురాయకవి లాంటి మహనీయుల గురించి తెలుసుకోవాలనుకుంటే వారి “ఆంధ్రరచయితలు” చదవవలసిందే మరి. సుమారు వంద మంది కవి పండితులను తెలుగు
యువతకు పరిచయం చేసిన ఘనతవారిదే.

Good article Sir