13_006 రామా నీపై…

 

రాగం: కేదారం (29వ మేళ జన్యం)

తాళం: ఆది

స్వరకర్త: త్యాగరాజు

 

పల్లవి:

రామా! నీపై తనకు ప్రేమ పోదు సీతా

అనుపల్లవి:

తామరసదళ నయనా ! నీ దేమో మాయ గాని

చరణం :

భోగాల అనుభవములందు బాగుగా బుద్ధి నీయందు

త్యాగరాజుని హృదయమందు వాగీశా ఆనందమందు 

 

 

­ ***************************

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾 

Amazon లో మీకు కావల్సిన వస్తువుల కోసం ఈ పేజీని సందర్శించి కొనుగోలు చేయండి. ఈ పేజీలో లేని వస్తువుల amazon లింక్ మాకు పంపి మా ద్వారా order చేయగలరు….. Please visit this page