10_011 పండుగల ప్రాశస్త్యము

.

సంవత్సరం పొడుగునా అనేకమైన పండుగలు వస్తూ ఉంటాయి. కొన్ని పండుగలు తిధులను బట్టి, మరికొన్ని మహాత్ములను బట్టి, నక్షత్రములను బట్టి, ఇంకా అనేక సందర్భాలను బట్టి పండుగలు వస్తూ ఉంటాయి. అనేక సంప్రదాయాలు, ఆచారాలు ఈ పండుగలలో ఇమిడి ఉన్నాయి. ఏదో మొక్కుబడిగానో, సంప్రదాయబద్ధంగా కాకుండా ఆధునిక పోకడలు పోవడం ఇటీవల కాలంలో ఎక్కువ అయింది.

అసలు మన పండుగలలోని అంతరార్థం, విశేషాలను వివరిస్తున్నారు డా. ఇవటూరి శ్రీనివాసరావు గారు ఈ క్రింది వీడియో లో……