10_004 అభిప్రాయకదంబం

10_003

“ పత్రిక ” గురించి….

*

– Rajavaram Usha

 

“ స్త్రోత్రమాలిక – శుక్లాంబరధరం ” గురించి….

*  “బ” కు వత్తు లేదనుకుంటా…శుక్లాంబరం కరెక్టు ఏమో?

– Raju Erramilli

 

“ ఇది వరమా ! శాపమా !! ” గురించి…..

* కర్ణుడి ప్రేమకథ కొత్త కోణంలో, వినూత్నంగా… అత్యంత ఆశక్తికరంగా…చాలా బాగుంది!! బానిసత్వం పతనానికి కారణం!! కథనం బాగుంది.

– Sreekantha


– Venkata Lakshmi Dhulipala

* Thank you very very much Rao garu

– Indira Gummuluri

“ కందుకూరి రుద్రకవి – కొండోజీ అనుబంధం ” గురించి…… 


Ayyagari Bala

 

“ మధురాంతకం – అప్పుల నరసయ్య ” గురించి…..

*   1950,60 దశకం లో అనుకుంటా , పత్రిక , ప్రభలలో , మధురాంతకం రాజారామ్, రంగధాం, హవిస్, ఆదివిష్ణు మొదలయిన రచయితల రచనలు చదివే వాళ్ళం . వాళ్లలో రాజారామ్ గారి ని గుర్తుచేసినందుకు వేణుగోపాల్ కి కృతజ్ఞతలు   

– రమణ శర్మ 

 

 

“ పుస్తక సమీక్ష – మనుచరిత్రము ” గురించి…..

* నమస్తే సార్

– Ayalasomayajula Venkatarao

 

ఆనందవిహారి ” గురించి …..

* ఇందులోని మా నాన్న గారు రెంటాల గోపాలకృష్ణ గారి శతజయతి కార్యక్రమంలోని శ్రీ శ్రీ విరించి గారి ప్రసంగ పాఠం లో చిన్న చిన్న పొరపాట్లు దొర్లాయి.
నేను గమనించినవి ఈ క్రింద తెలియజేస్తున్నాను. అన్యధా భావించవలదు

అవసరాల సూర్యారావు (సుబ్బారావు కాదు)
రాజ్యశ్రీ (రాజశ్రీ కాదు)
మారేమండ రామారావు (మారేమట్ల కాదు)
చదలవాడ పిచ్చయ్య (సత్రావాడ కాదు)
పండితారాధ్యుల నాగేశ్వరరావు (కమలాకర వెంకట్రావు కాదు)
ఆదర్శ గ్రంథ మండలి (ఆంధ్ర శిఖర మండలి కాదు)

– రెంటాల రామచంద్ర

*******************************************