11_005 AV దేవీ వైభవం

ఫాల్గుణ పౌర్ణమి నాడు ప్రభవించిన లక్ష్మీ దేవి

శ్రీ రంగధామేశ్వరియై, సదాచారానికీ, సత్సంకల్పానికీ

వరదాయునియై శ్రావణమాసం లో వరలక్ష్మి గానూ,

ఆశ్వయుజ మాసంలోముగురమ్మల మూలపుటమ్మగానూ,

 కార్తీక మాసం లో మానవుల ఇహపర సాధనకు

ధనలక్ష్మి గా పూజలందుకుంటున్న “దేవీ వైభవం.