.
10_013
“ పత్రిక ” గురించి……
ప్రస్తావనలో…. నాయకులు -పాలకులు -సేవకులు… విశ్లేషణ చాలా బావుంది.👏👏
– Nagesh Babu Dwibhashyam
.
“ సూర్యస్తుతి ” గురించి…..
Link open కావటం లేదు అండి. Error ani వస్తున్నది.
– Lakshmi MV
Lakshmi MV గారూ ! ఆలస్యంగా స్పందిస్తున్నందుకు మన్నించాలి. server లో సమస్య వచ్చి ఒకరోజు ఇబ్బంది ఏర్పడింది. service provider కి report చేస్తే తర్వాత సరి చేశారు. మీకు ఇబ్బంది కలిగినందుకు విచారిస్తున్నాను. ధన్యవాదాలు.
– Ramachandra Rao S
.
“ రాయల యుగం – స్వర్ణయుగం ” గురించి……
– Ayyagari Bala
లైక్ చేసిన అందరికీ నమో నమః
– Kalpana Gupta P
.
‘ ద్విభాషితాలు ‘ శీర్షికన “ వెనుక దృశ్యం లోకి… ” గురించి……..
ThanQ for sharing… Sir
– Nagesh Babu Dwibhashyam
.
“ వార్తావళి ” గురించి……
ధన్యవాదాలు రావు గారు!
– చామర్తి రాజు
Shree Rao gariki,
The song “Neevunde Vemulavaada” in the context of Shivaratri Mahaparvam, is not only appropriate but very well sung. Kudos to all the artists and the lyricist.
Kalipatnam Sita Vasnatha Laskhmi
ప్లవ నామ సంవత్సర ఉగాదికి వెలువడ్డ మన ఈ శిరాకదంబం ఎంతో ఉన్నత ప్రమాణాల విషయ సమ్మేళనం. ఈ సంచిక ప్రత్యేకత మన సంస్కృతి ముఖ్యంగా తెలుగు వారి ఆచార వ్యవహారాలు, ఓ విధంగా గత దశాబ్ద కాలంగా అందరూ తెలియకుండానే దూరంగా జరిగిపోతున్న, మరుగున పడిపోతున్న విషయ పరంపర ని తమ వంతు ప్రయత్నంగా అందరు రచయితలు తమ తమ దృక్కోణం లో ఆవిష్కరించిన తీరు అభినందనీయం. ప్రస్తుత కాల మాన పరిస్థితులు ఏ ఎండకు ఆ గొడుగు, ఏ రొటి దగ్గర ఆ పాట, ఊక దంపుడు విశ్లేషణలు, తివిరి ఇసుమున తైల ప్రయత్నం వంటి ఎన్నో వ్యర్ధ విషయాల మధ్య ఉగాది కేవలం అయా ఆస్థాన విద్వాంసుల సమయానుకూల పంచాంగ విశ్లేషణ ద్వారా తమ తమ స్వామి భక్తి, ప్రభు భక్తి ప్రదర్శనగా మిగిలిపోగా, మిగిలిన రోజు మొత్తం ఏ మాత్రం తెలుగు తనం కానరాని వేష భాషలతో, నిర్భీతి తో ద్వందార్ధ మయమైన కార్యక్రమాలు వండి వడ్డించే ప్రసార మాధ్యమాల మధ్య ప్లవ అనగా ఎడిటోరియల్ లో చెప్పినట్టు “తెప్ప” అర్ధం కాగా ప్రస్తుత అయోమయ సాగరం లో ఇదే తెప్పలో వెలిగించిన చిరుదీపం ఈ శిరాకదంబం వారి సంచిక. ఎంతటి సాగరం లోనైనా ఎంతటి దూరానికి అయినా కనబడే ఈ జ్యోతి ప్లవ నామ సంవత్సరం అందరికీ శుభం చేయాలని కోరుకుంటూ – బదరి.