శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆఫ్ నార్త్ అమెరికా ( SAPNA ) సంస్థ తమ 33 సంవత్సరాల వేడుకలో భాగంగా అమెరికా లోని సంస్థ నిర్వాహకులు డా. శ్రీరామ్ శొంఠి, డా. శారదపూర్ణ శొంఠి గారల స్వగృహంలో 2021 నవంబర్ 14వ తేదీన నిర్వహించిన “ అన్నమాచార్య సంకీర్తనా పుష్పార్చన ” నుండి…..
గోవిందాశ్రిత గోకులబృందా | పావన జయజయ పరమానంద ||
బహుదారి రాగం – ఆది తాళం
👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾