10_008 శివ సంకీర్తనావళి

——————————————————–

10)         పాపవిమోచన – శంకర శంకర

          తాపవిమోచన – శంకర శంకర

          శాపవిమోచన – శంకర శంకర

          ఆపద్బాంధవ – శంకర శంకర

 

11)      కాళహస్తీశ్వర – శంకర శంకర

          వ్యాళధరాశ్రీ – శంకర శంకర

          గరళకంఠశ్రీ – శంకర శంకర

          ప్రళయంకరశ్రీ – శంకర శంకర

 

12)      లయకారకశ్రీ – శంకర శంకర

          భయనాశకశ్రీ – శంకర శంకర

          జయగౌరీవర – శంకర శంకర

          జయకారకశ్రీ – శంకర శంకర

 

13)      శివశివశివశివ – శంకర శంకర

          హరహరహరహర – శంకర శంకర

          ఢమరుకధరశ్రీ – శంకర శంకర

          సమీరజవినుత – శంకర శంకర

 

14)      గానరసికశ్రీ – శంకర శంకర

          గానలోలశ్రీ – శంకర శంకర

          ధ్యానమగ్నశ్రీ – శంకర శంకర

          జ్ఞానేశ్వరశ్రీ – శంకర శంకర

 

15)     కపాలేశ్వరా – శంకర శంకర

          జపమాలాధర – శంకర శంకర

          పాపవిదూరా – శంకర శంకర

          తాపహరాశ్రీ – శంకర శంకర

 

16)      నాగభూషణా – శంకర శంకర

          నందివాహనా – శంకర శంకర

          పార్వతీశశ్రీ – శంకర శంకర

          ఉర్విజనోద్ధర – శంకర శంకర

 

17)      శైలవిహారా – శంకర శంకర

          శైలేశసన్నుత – శంకర శంకర

          శైలబాలప్రియ – శంకర శంకర

          మల్లేశ్వరశ్రీ – శంకర శంకర

 

18)     అక్షయలింగా – శంకర శంకర

          సైకతలింగా – శంకర శంకర

          ఆకాశలింగా – శంకర శంకర

          స్ఫటికలింగశ్రీ – శంకర శంకర

**********************