10_010 అభిప్రాయకదంబం

.

10_009

“ పత్రిక ” గురించి……

Dear Sri Rao Garu:

Namaskaramu. My profound apologies for my delayed response for your letter dated 5th August. Believe me, I saw that mail only today. I have no explanation as to how I missed your mail.

 I have great respect for you and your sincere effort in bringing the magazine “Sirakadambam” to the satisfaction of every reader. I am very happy to note that it has completed 9 years. I am extremely sorry for my inability to send a message in time. I wish you and your magazine a long and successful future. Regards – 

– Jandhyala Shankar ( Ex. Mayor of Vijayawada Municipal Corporation )

.

పాలంగి కథలు శీర్షికన “ ధనుర్మాసం … తిరువళ్లిక్కేణి ” గురించి….

భమిడి కమలాదేవి గారి “ధనుర్మాసం” చాలా చాలా బావుంది!!!

Syamala Dasika

హాయిగా ఉంది చదవడానికి.

ఇందిర

పాత రోజులు గుర్తుకొచ్చాయి.కథనం బాగుంది. రచయిత్రి చెప్పతల్చుకున్న విషయాన్ని అందంగానూ, సూటి గాను చెప్పారు.

– Ramakrishna Vishnubhatla

 .

‘ అమెరికా ఇల్లాలి ముచ్చట్లు ’ శీర్షికన ” తప్పించుకు తిరుగువాడు ” గురించి…..

very good perspective m..Thank u meeku kooda

– Chegondi Chandrashekar

 .

తో. లే. పి. శీర్షికన ” ఇన్గే స్టెగ్ ముల్లర్ ” గురించి……

తో. లే.పి ద్వారా ఎన్నో విషయాలను, ఎంతో అరుదైన వ్యక్తులను పరిచయం చేస్తున్న శ్రీ. ఓలేటి వెంకట సుబ్బారావు గారికి ధన్యవాదాలు. ఈ సంచికలో పరిచయం చేసిన జర్మన్ వనిత ఇన్గే స్టేగ్ ముల్లర్ గురించి తెలుసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది!

Syamala Dasika
                                

             అమ్మా…మీ అమూల్య స్పందనకు ధన్యవాదాలు.మీ మాటలు ఎంతోస్ఫూర్తిదాయకంగా ఉన్నాయి.

                   – ఓలేటి వెంకట సుబ్బారావు, విజయవాడ

.

‘ కదంబం ‘ లో “ చిత్రకళా ప్రపూర్ణుడు ‘ బాపు ’ ” గురించి……

Indira Gummuluri

.

*****************************************