10_009 అభిప్రాయకదంబం

10_008

 

పాలంగి కథలు శీర్షికన “ పాలంగీ – మా పెద్దత్త గారూ – నేనూ… ” గురించి….

పాత రోజులు గుర్తుకొచ్చాయి. కథనం బాగుంది. రచయిత్రి చెప్పతల్చుకున్న విషయాన్ని అందంగానూ, సూటి గాను చెప్పారు.

– Ramakrishna Vishnubhatla

కదంబం శీర్షికన “ పాశ్చాత్య సంగీత సామ్రాట్ ” గురించి…..

ఈయన స్వర్గీయ శ్రీమతి బృంద గారి దగ్గర శిక్షణ పొందారు

Srinivasa Subrahmanya Sai Bhagavatula

 –

కదంబం శీర్షికన “ మన తొలి రాష్ట్రపతి ” గురించి…..

Pranaams to Dr Rajendra Prasad

– Sriram Sonty

🙏🙏

– Lakshminarayana Murthy Ganti

******************************************