ఏ పని ప్రారంభించాలన్నా మనకి ముందుగా గుర్తుకు వచ్చేది విఘ్ననాయకుడైన గణపతి. తలపెట్టిన పని నిర్విఘ్నంగా సాగాలని ముందుగా ఆ గణపతి ని పూజించి అసలు పని ప్రారంభిస్తాము. గణపతి అనగానే మనకి గుర్తుకు వచ్చే ధ్యాన శ్లోకం “ శుక్లాంభరధరం విష్ణుం…. ”.
ఆ శ్లోకానికి అర్థం ఏమిటి ? ఆ శ్లోకం యొక్క విశిష్టత ఏమిటి ?….. సోదాహరణంగా వివరిస్తున్నారు
డా. ఇవటూరి శ్రీనివాసరావు … గతంలోని వీడియోలో……