శ్రీ ఆదిలక్ష్మీ సమేత శ్రీ అత్తి వరదరాజస్వామి వారి అష్టోత్తర శత నామావళి
- ఓం శ్రీ మహావిష్ణువేనమః
- శ్రీ అత్తి వరదరాజస్వామినేనమః
- ఓం శ్రీ భక్తవరదాయనమః
- ఓం శ్రీ భక్త వత్సలాయనమః
- ఓం శ్రీ కాంచీపురనివాసాయనమః
- ఓం శ్రీ వరదాయనమః
- ఓం శ్రీ కాంచీపురాధిపాయనమః
- ఓం సంతోషదాయకాయనమః
- ఓం సమ్మోహనాకారాయనమః
- ఓం సుందరాయణనమః
- ఓం కమల నేత్రాయనమః
- ఓం మందస్మితాయనమః
- ఓం ఆశ్రిత రక్షకాయనమః
- ఓం భువన పాలకాయనమః
- ఓం కమనీయ విగ్రహాయనమః
- ఓం శ్రీకరాయనమః
- ఓం అనంత శయనాయనమః
- ఓం ఆపద్భాంధవేనమః
- ఓం హసిత వదనాయనమః
- ఓం అలంకారప్రియాయనమః
- ఓం శుభ్రాయనమః
- ఓం శుభప్రదాయనమః
- ఓం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాయనమః
- ఓం అమిత ప్రతాపాయనమః
- ఓం అంబరీష రక్షకాయనమః
- ఓం శ్రీ పావన నామాయనమః
- ఓం పవిత్రాయనమః
- ఓం ముక్తిదాయకాయనమః
- ఓం శక్తిదాయకాయనమః
- ఓం భుక్తిదాయకాయనమః
- ఓం అమృతహృదయాయనమః
- ఓం బలసంపన్నాయనమః
- ఓం సుఖాసనాసీనయనమః
- ఓం సుఖదాయకాయనమః
- ఓం శుద్ధాంతరంగాయనమః
- ఓం గానప్రియాయనమః
- ఓం సర్వజన వినుతాయనమః
- ఓం గరుఢారూఢాయనమః
- ఓం గోవిందాయనమః
- ఓం పరమానందాయనమః
- ఓం క్షీరాన్నప్రియాయనమః
- ఓం క్షీరసాగరనివాసాయనమః
- ఓం స్థితికారకాయనమః
- ఓం శ్రీహరబ్రహ్మవందితాయనమః
- ఓం భక్త క్షేమంకరాయనమః
- ఓం కైంకర్యప్రియాయనమః
- ఓం మేరు సమానధీరాయనమః
- ఓం భక్తమందారాయనమః
- ఓం పీతవస్త్రధరాయనమః
- ఓం నైవేద్యప్రియాయనమః