ఆర్యా శ్రీ గోగులపాటి కూర్మనాధకవిగారు చాలా శతకాలు వ్రాసారు. అందులో “వైరిహరరంహసింహాద్రినారసింహ” అనే మకుటంతో వ్రాసిన శతకం సింహాద్రానారసింహ శతకం గాని ప్రసిద్ది చెందినది. “వరాహలక్మీ నా సింహా శతకమని”కూడా అంటారు. అది మా నాన్నగారు ఆంధ్ర విజ్ఞాన సమితి, విజయనగరంతరపున ప్రచురించారు. సింహాచల మహాత్మ్యం అనే శతకం లేదే!
ఆర్యా సింహాచల క్షేత్ర మహిమ అనే శతకం గోగులపాడు కూర్మనాధకవిగారు వ్రాయలేదు? వారు వ్రాసిన వైరిహరరంహసంహాద్రి నారసింహ అనేమకుటంతో సింహాద్రినారసింహశతకము. దీనినే వరాహలక్షమీనారసింహశతకమనికూడా అంటారు. దీనిని మా నాన్నగారు ఆంధ్రవిజ్ఙానసమితి తరపున విజయనగరంలో ప్రచురించారు 1941లో.
-గంటిలక్ష్మీనారాయణమూర్తి