10_009 మన’సు’ దర్శకుడు ఆదుర్తి

ఆదుర్తి మనసు దర్శకుడు. మానవ సంబంధాలు, మనస్తత్వాలు, ఘర్షణలు చిత్రీకరణలో ఆదుర్తి సుబ్బారావు గారిది విలక్షణ శైలి. ఆయన చిత్రాలు ఈ నాటికీ అజరామరాలు. ఆయన చిత్రాలు గుర్తున్నంతగా ఆయన జీవిత విశేషాలు తెలుగు ప్రేక్షకులకు గుర్తున్నట్లు కనిపించదు.

డిసెంబర్ 16వ తేదీ మనసు దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు గారి జన్మ దిన సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ….