11_005 AV గోదావరి వైభవం

ద్విభాష్యం నగేష్ బాబు గారి నిర్వహణ లో 11 వీణలతో స్వరపరచిన “ గోదావరి వైభవం ” వాద్య బృందం….. 

కళాకారులు – నగేష్ బాబు, డా. గాంధీ, పద్మ, లత, మణి, వాణి, కవిత, సరస్వతి, విజయ, అరుణ.

వచన రచన : శ్రీ మధునాపంతుల సత్యనారాయణ మూర్తి

గళం : శ్రీ నాగభట్ల సీతారామం