09_009 భీష్మ ఏకాదశి

భీష్మ పితామహుడు మహాభారతంలో కీలకమైన పాత్ర. దక్షిణాయనం లో జరిగిన మహాభారత యుద్ధంలో అంపశయ్యను చేరిన భీష్ముడు తన ఇచ్ఛ మేరకు ఉత్తరాయణం ప్రవేశించిన తర్వాత నిర్యాణం చెందిన రోజు భీష్మాష్టమి. ఆ తర్వాత వచ్చే ఏకాదశి, ద్వాదశి లు కూడా ఆయన పేరు మీద వ్యవహరిస్తున్నారు. భీష్మ వృత్తాంతం ఈ క్రింది వీడియో లో వివరిస్తున్నారు డా. ఇవటూరి శ్రీనివాసరావు గారు.