11_005 AV పాకశాల – సొరకాయ తప్యాల పిండి 11_005 November 2, 2021 తెలుగు వారి వంటలు ప్రత్యేకమైనవి. రుచికరమైనవి. ఆయా ప్రాంతాలకే ప్రత్యేకమైనవి కూడా ఉన్నాయి. వాటిని పరిచయం చేస్తూ, తయారు చేసే విధానాన్ని వివరిస్తూ సాగే “ పాకశాల ” లో తెలంగాణ ప్రాంతంలో ప్రాచుర్యంలో ఉన్న “ సొరకాయ తప్యాల పిండి “ అనే వంటకం గురించి……