- ఓం నయనానందకారకాయ నమః
- ఓం పరమేశ్వరాయనమః
- ఓం బుద్ధిశాలినే నమః
- ఓం పండితాయనమః
- ఓం శ్రీ ఆదిలక్ష్మీప్రియాయనమః
- ఓం శ్రీ మహాలక్ష్మీ పూజితాయనమః
- ఓం మహిమాన్వితాయనమః
- ఓం మహాత్మనేనమః
- ఓం శ్రీ మారుతీసేవితాయనమః
- ఓం మంత్ర స్వరూపాయనమః
- ఓం శ్రీ రుక్మిణీనాథాయ నమః
- ఓం లలనా సేవితాయనమః
- ఓం సర్వలోకరక్షకాయనమః
- ఓం శాంతికాముకాయ నమః
- ఓం శాంతిదూతాయనమః
- ఓం ఓంకారస్వరూపాయనమః
- ఓం సర్వలోకాధిపతియే నమః
- ఓం మానరక్షకాయనమః
- ఓం శ్రీ మహాలక్ష్మీనాయకాయ నమః
- ఓం మంగళాయనమః
- ఓం కమనీయ విగ్రహాయనమః
- ఓం రమణీయ నామాయనమః
- ఓం భక్తపోషకాయనమః
- ఓం రాజీవనేత్రాయనమః
- ఓం శ్రీ కస్తూరీతిలకే సహశోభితాయనమః
- ఓం సన్మార్గ దర్శనాయనమః
- ఓం దశవిధ రూపాయనమః
- ఓం జగత్పాలాకాయనమః
- ఓం శ్రీ పుష్కరిణీ విహరాయ నమః
- ఓం పుణ్యలబ్ధాయనమః
- ఓం ప్రథమాయనమః
- ఓం ప్రజ్ఞాశాలినేనమః
- ఓం పూజితాయనమః
- ఓం ప్రేరకాయనమః
- ఓం శ్రీ బ్రహ్మసేవితాయనమః
- ఓం శ్రీ రుద్రసేవితాయనమః
- శ్రీ పుష్పమాలార్చితాయ నమః
- ఓం పురుషోత్తమాయనమః
- ఓం శ్రీ భూదేవీ వల్లభాయనమః
- ఓం శ్రీ శ్రీదేవీ సహితాయనమః
- ఓం నటనతత్పరాయనమః
- ఓం వినూత్నాయనమః
- ఓం ఆరోగ్యదాయకాయనమః
- ఓం అచలాయనమః
- ఓం శాశ్వతాయనమః
- ఓం సపరివార సహితాయనమః
- ఓం శ్రీ సత్యనారాయణాయ నమః
- ఓం మన్మథ జనకాయనమః
- ఓం మదనాశనాయనమః
- ఓం శ్రీ గరుడ సేవితాయనమః
- ఓం శ్రీ శేషశయనాయనమః
- ఓం సర్వవ్యాపినేనమః
- ఓం సంపూర్ణాయనమః
- ఓం సమరశూరాయనమః
- ఓం సమానాధికరహితాయ నమః
- ఓం సర్వదేవ స్వరూపాయనమః
- ఓం సర్వేశ్వరాయనమః
- ఓం అష్టోత్తరసుతాయ నమః
ఇతి శ్రీ ఆదిలక్ష్మి సమేత శ్రీ అత్తి వరదరాజస్వామి శతనామావళి