గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ అంటే ఏమిటి ? ఆషాఢ శుద్ధ పౌర్ణమికి గురు పూర్ణిమ అనే పేరు ఎలా వచ్చింది ? వ్యాస మహర్షి పేరు మీద వ్యాస పూర్ణిమ అని పిలవడానికి కారణాలు ఏమిటి ? అసలు వ్యాస మహర్షి జననం, ఆయన జీవిత విశేషాల గురించి గురుపూర్ణిమ సందర్భంగా డా. ఇవటూరి శ్రీనివాసరావు గారి వివరణ… గతంలోని వీడియోలలో……