—
ఆమరణ నిరాహార దీక్షకు నిజమైన నిర్వచనం పొట్టి శ్రీరాములు
ఆశయ సాధనలో ప్రాణాలే పణంగా పెట్టిన నాయకుడు శ్రీరాములు
తెలుగు వారి ఆత్మగౌరవం కోసం పోరాడిన యోధుడు శ్రీరాములు
తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా పెట్టుకున్న శ్రీరాములు
…… డిసెంబర్ 15వ తేదీ అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 69వ వర్థంతి. ఈ సందర్భంగా ఆయనకు నివాళులు ఆర్పిస్తూ…
—