10_009 శివ సంకీర్తనావళి

19)      వాయులింగశ్రీ – శంకర శంకర

          వాయుపుత్రనుత – శంకర శంకర

          ఆయుష్మంతా – శంకర శంకర

          ఆదిశక్తివర – శంకర శంకర

20)     రామార్చితశ్రీ – శంకర శంకర

          కామదర్పహర – శంకర శంకర

          సోమశేఖరా – శంకర శంకర

          సోమేశ్వరశ్రీ – శంకర శంకర

21)     వీరభద్రనుత – శంకర శంకర

          వీరవరాశ్రీ – శంకర శంకర

          అరిభయంకరా – శంకర శంకర

          అద్రిజపూజిత – శంకర శంకర

22)     భూతనాధశ్రీ – శంకర శంకర

          భూతేశ్వరశ్రీ – శంకర శంకర

          భూతభయంకర – శంకర శంకర

          భూతపతిశ్రీ – శంకర శంకర

23)     పరమదయాళా – శంకర శంకర

          పరమేశ్వరశ్రీ – శంకర శంకర

          పరమాత్మాశ్రీ – శంకర శంకర

          వరప్రదాతా – శంకర శంకర

24)     యోగకారకా – శంకర శంకర

          యోగీశ్వరశ్రీ – శంకర శంకర

          యోగిరాజశ్రీ – శంకర శంకర

          యోగీ, భోగీ – శంకర శంకర

25)     అర్థనారీశ్వర – శంకర శంకర

          ఆదర్శమూర్తీ – శంకర శంకర

          ఆదిదేవశ్రీ – శంకర శంకర

          ఆద్యంతరహితా – శంకర శంకర

26)     బిల్వపత్రప్రియ – శంకర శంకర

          బిల్వపత్రార్చితశ్రీ – శంకర శంకర

          ఫాలలోచనా – శంకర శంకర

          పినాకపాణీ – శంకర శంకర

27)     పాహి పాహి శ్రీ – శంకర శంకర

          త్రాహి త్రాహి శ్రీ – శంకర శంకర

          రక్షమాం రక్షమాం – శంకర శంకర

          పరిపాలయమాం – శంకర శంకర

**************************************