10_017 వేదార్థం – అగ్నిసూక్తము 02

.

ఋతువులను బట్టి క్రతువులను ఏర్పాటు చేసి, ఆ క్రతువులు జరుపడానికి అవసరమైన మంత్రములు ఈ వేదములలో పొందు పరిచారు. భూమి పరిణామాన్ని బట్టి ఈ వేదములలోని మంత్రములు మనకి ఎంతవరకు అర్థమవాలో అంతవరకే అర్థమవుతాయి. భూమి పరిణామాన్ని అనుసరించి మన శరీరంలో ఉండే 72 నాడుల స్పందన మనకు తెలుస్తుంది. కొంతకాలానికి ఇందులో పరిపూర్ణత వస్తుంది. అంతవరకు మనం ఈ వేదాలను పెద్దలు చూపిన మార్గంలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.

ఋగ్వేదంలో మొదటి మంత్రము అగ్నికి సంబంధించినది. అగ్నిసూక్తంతో ఋగ్వేదం ప్రారంభమవుతుంది.  

వేదముల గురించి, వాటిలోని అంతరార్థం గురించి మరిన్ని విశేషాలను ఈ క్రింది వీడియో లో డా. ఇవటూరి శ్రీనివాసరావు గారు అందిస్తున్నారు…. ఈ క్రింది వీడియోలో…….