09_010 స్నేహ యాత్రోత్సవం

You may also like...

4 Responses

 1. రమణ శర్మ says:

  మీరంతా ఇలా విహార యాత్రలు చేయడం చాలా ఆనందం గా ఉంది. క్లాస్ రూం లో బోర్ విహార యాత్ర లో కూడా ఎందుకని, మేష్టర్లని వదిలేయడం కూడా మంచిదే

 2. రమణ శర్మ says:

  ఈ వ్యాసాన్ని కృష్ణ మోహన్ రాసినట్టు ఉంది. అదే నిజమయితే తండ్రికి తగ్గ కొడుకు అనిపించాడు. ఎవరో బాగా చెయ్యి తిరిగిన కవి రాసినట్టుంది మొత్తం వ్యాసం. అభినందనలు

 3. కాశీవఝుల విశ్వనాథ శాస్త్రి (కెవిఎస్) says:

  అభిజ్ఞ సభ్యులైన పూర్వ విద్యార్ధి మిత్రులకు శుభాభినందనలు. మీతోపాటు ఆ విహారయాత్ర లో పాల్గొనే అవకాశం మాకు కలగలేదు. అభిమాన విద్యార్ధుల ఆత్మీయతను పంచుకొనే అవకాశం మాకు కూడా కలుగ చేస్తే ఎంతో ఆనందిస్తాము. మీ యాత్రా విశేషాలు ఎంతో వివరంగా వివరిస్తూ వ్రాసిన చిరంజీవి కృష్ణమోహన్ కు అభినందనలు.

 4. Gbv Sastry says:

  కేరళ యాత్రలో భాగం కాలేనందున నేను చాలా బాధ పడుతున్నాను.ఈరోజు కాస్త తీరిక దొరకడం వలన శీరా కదంబంలో డాక్టర్ ఆదిలక్ష్మిగారు అలాగే వక్కలంక కృష్ణ మోహన్ గారు స్నేహ యాత్రోత్సవం విశేషాలు చదువుతుంటే , కళ్ళకు కట్టినట్లు ఒక కథ కావ్య దృశ్య నాటికను తిలకించినట్లు అనిపించింది.ఇంతమంది స్నేహితులు ఒక చోట చేరడం విభిన్న తరహా మనషులు,విభిన్న మనస్తత్వాలు ఒక చోట చేరి అందరు మళ్ళి కళాశాల విద్యార్థులు అయిపోయి ఆట పాటలతో హోరెత్తించి,ఎల్.ఆర్.ఈశ్వరిగారిపాటలతో,నేటి తరం యువతి యువకులకు సవాళ్లు విసురుతూ,మేము మీతో ఎక్కడ తీసిపోము అని ఛాలెంజ్ చెయ్యడం చూస్తుంటే ఒక్క సారిగా జంధ్యాల వారి “ఆనంద భైరవి”చిత్రంలో శ్రీ లక్ష్మి గారిలా కుర్చీ ఎక్కి ఇలవేసి గోల చేద్దామనుకున్నాను.ఆడవాళ వంట వార్పు విశేషాలు,అలాగే ఒక్కక్క ప్రదేశంలో ఒక్కక్క రకంగా వాడే మాండలికాలు(పోపు,తాలింపు,తిరగమోపు,మజ్జిగ చారు ,చల్ల పులుసు ),ఆడవాళ్ళ ఇష్ట ఇష్టాలు అలాగే తంబోలా ఆటను కయరాజా కాయగా మార్చిన నిర్వాహకులకు ప్రత్యేకమైన అభినందనలు. మున్నార్ అందాలు,అదిరిపల్లి జలప్రపాతాల సోయగాలు,గోదావరి జిల్లా వాళ్ళ ఆప్యాయతలు,కొసరు కొసరుగా ఇంటిలో చేసి తీసుకెళ్లిన తినుబండారాలు ఒకరికి ఒకరు ప్రేమతో పంచుకోవడాలు వంటి విషయాలు మనసుకు చాలా బాగా హత్తుకున్నాయ్. ఆడవాళ్లను నవదుర్గలుగా తీర్చిదిద్ది వాళ్లకు ప్రత్యేకమైన స్థానం కేటాయించి,భారతీయ సనాతన ధర్మాన్ని పాటించారు. దైవ దర్శనానికి ముందర,ఆ ప్రదేశం యుక్క ప్రత్యేకం,స్థాన పురాణం వగైరాలంటి విషయాల చర్చ. ఆడవాళ్లకు ఇంకా మొగ వాళ్ళ మధ్య చిన్నపాటి గిల్లి కజ్జాలు యాత్రను ఇంకా ఆసక్తికరంగా మార్చారు. ఇటువంటి గొప్ప స్నేహితలందరు ఒక చోట చేరి కేరళలో అందమైన ప్రకృతి దృశ్యాలు మరియు అద్భుతమైన వ్యక్తుల కలయిక జీవితంలో మరపురాని మధురమైన స్మ్రుతి. ఇంత అద్భుతమైన యాత్రను మధురాతి మధురంగా జీవితాంతం గుర్తుండిపోయేలా చేసిన మా చిరకాల మిత్రుడు,శ్రేయాభిలాషి, శ్రీ బద్రీనాథ్ శాస్త్రిగారి నవదుర్గలు అలాగే అభిగ్యసమూహం ద్వారా జరిగే సన్మానం సభకు విచ్చేయాలని తీవ్రమైన అభిలాష మరియు కోరిక.
  మరువాడ దుర్గాప్రసాద్. భువనేశ్వర్

Leave a Reply

Your email address will not be published.