10_018 అభిప్రాయకదంబం

.

10_017

బాలభారతం ’ శీర్షికన “ అన్నలం ! తమ్ములం !! ” గురించి…..

“అన్నాదమ్ముల మెందరు ఉన్నా కన్నతల్లి ఒక్కతే కన్నప్రేమ ఒక్కటే! రేకు లెన్నిఉన్నా పూవు ఒక్కటే ” ఇటువంటి భావుకత లక్ష్మీపతి రావు గారికే సొంతం అనిపిస్తూంది. వారి రచనల్లో అలతి అలతి పద ప్రయోగాల పరీమళాలతో బాటు, అంతర్లీనంగా దేశ భక్తి, దేశ సమగ్రత ఐకమత్యం ద్యోతక మవుతాయి. వారు “సనాతనఅధునాతన కవితా వారధి, సాహిత్య కళాసాగరులు” అని ప్రస్తుతించడం ప్రతిభకు సాహితీ అభిమానులు గుండెల్లో వారికి గుడి కట్టడమే.

– Krishnamohan Vakkalanka

 .

‘ పాలంగి కథలు ’ శీర్షికన “ యానాం పెళ్లి ” గురించి…..

👏👏

– Nagesh Babu Dwibhashyam

Wonderful narration.

అక్కడక్కడా గురజాడ జాడలు పదప్రయోగాలలో కనిపిన్షాయి స్మా. ముఖ్యంగా ఊష్ఠం లాంటి పదాలు. ఆనాటి సామాజిక స్థితిగతులకు అద్దం పడుతుంది ఈకథ. రచయిత్రి గారికి నమస్సులు 🙏

ముంగండ అగ్రహారం పండితులకు పుట్టినిల్లు.

మొఘల్ చక్రవర్తుల పరిపాలన కాలంలో ఢిల్లీ ఆస్థానంలో కవి పండితుడు జగన్నాధ పండితరాయల వారు ఇక్కడి వారే ! అదే విషయాన్ని ప్రారంభం లోనే చెప్పారు.

ఆధునిక కాలంలో కూడా మహీధర రామమోహనరావు, జగన్మోహనరావు

మహీధర నళినీ మోహన్ గారు లాంటి అనేక మంది ఈ గ్రామానికి చెందిన వారే !!

– Chamarthi Vvssr Murthy

🙏🌹

Ayyagari Bala

 .

‘ తో. లే. పి. ’ శీర్షికన “ కోలవెన్ను సాంబశివరావు ” గురించి……

మీ రచన చాలా బాగుందండి. అందులో మా తల్లిదండ్రులపట్ల మీరు కృతజ్ఞతను వ్యక్తం చేసిన తీరు ఎంతో ప్రశంసనీయం.మీ వ్యాసం చదువుతూంటే, గతించిన మా తల్లిదండ్రులను తిరిగి చూసినంత ఆనందం కలిగింది.మీకు కృతజ్ఞతలు.

నమస్తే~

– కె.ప్రసాద్

S/o శ్రీ కోలవెన్ను సాంబశివరావు గారు,

హైదరాబాద్.

చాలా బాగా గుర్తు పెట్టుకుని శ్రీ సాంబశివరావు గారి గురించి వ్రాసినందుకు ధేంక్స్ ,సార్ .
– వాసవి మోహనరావు.
ఖమ్మం.

వ్యాసం బాగుందండి. 👍

– Sravan Babu

అద్భుతం..దృశ్యం కళ్ళకు కట్టినట్లు ఉంది..

– కె.పార్వతి, ఉదయభాస్కరశర్మ కె. గోకవరం ( ఏలూరు దగ్గర)

‘ ద్విభాషితాలు ’ శీర్షికన “ చలి కానుక ” గురించి……

చలికాలాన్ని గుర్తుచేశారు సర్

.

– Mahendrakar Chandra Sekhar Rao

.

“ సుమాంజలి ” గురించి………

.

Devaguptapu Venkat Rao

 

🙏🙏

– Nagesh Babu Dwibhashyam

.

******************************************************