09_005 తేట తెలుగు నేటి తెలుగు

You may also like...

1 Response

 1. Lakshminarayanamurthy Ganti says:

  డా. తుమ్మపూడి కల్పన గారి తేటతెలుగు.
  నేటి తెలుగు వ్యాసం చాలా బాగుంది. నిజంగా తేటతెలుగు లో వ్రాసేరు.
  ఋ కారం వికారంగా పలకడం వేదికం. ఉత్తర హిందూ స్థానంలో ప్రాచుర్యంలో ఉంది. కాని తెలుగువారున్నదున్నటట్టుగానే పలుకుతారు.
  మనది వైదిక సంస్కృతి కాబట్టి చిన్నతనంలోనే ఋఋూ ఌఌూలు నేర్పువారు. ఇప్పుడు వేదం కాదుకదా సంస్కృతం కూడా చదవటంలేదు కాబట్టి మనం ఆ నాలుగు అక్షరాలను తెలుగు లిపిలో నుంచి తొలగించినా కొంపలు ములిగిపోవు. ఆధునిక వ్రాత పరికరాలకు కూడా అనుకూలంగా ఉంటుంది.
  చక్కని వ్యాసం అందించిన డాక్టరు కల్పనగారికి అభినందనలు.

Leave a Reply

Your email address will not be published.