11_007AV కార్తీక దామోదర స్త్రోత్రం

కార్తీక మాసం దామోదర మాసం. కృష్ణుడి అల్లరి కి యశోద తాటితో బంధిస్తే, రోటీని ఈడ్చుకెళ్లి నలకూబరుడు మణిగ్రీవుడు అనే గంధర్వులకు శాపవిమోచనం కలిగించిన మాసం.  ఈనెలలో చేసిన పూజలన్నీ దామోదర అర్పణం అవుతాయి. పెద్ద గా పూజా విధానాలు తెలియని వారు ఈ శ్లోకాలను చదువుకోవటం, లేదా వినటం విష్ణు పూజ చేసిన  ఫలితాన్నిస్తుంది

 

👉🏾మీకు నచ్చితే Like బటన్ నొక్కండి. మీ అభిప్రాయాలను ఈ క్రింద వ్యాఖ్యల పెట్టె (comment box) లో తెలియజేయండి👇🏾