10_008 కదంబం – కట్ట’మంచి’ వారు

రెడ్డి గారు ఒకసారి మద్రాసు వెళ్ళవలసి వచ్చింది. సెంట్రల్ స్టేషన్ లో దిగి ప్లాట్ ఫాం మీదే నిలబడి చుట్టూ చూస్తున్నారు. అది గమనించిన ఒక విలేఖరి వచ్చి తనని పరిచయం చేసుకుని సహాయం కావాలా అని అడిగాడు. వెంటనే రెడ్డిగారు ” నాకిప్పుడు కావల్సినది రిపోర్టర్ కాదు, పోర్టర్ ! ” అన్నారు.

డిసెంబర్ 10వ తేదీ ప్రముఖ విద్యావేత్త కట్టమంచి రామలింగారెడ్డి గారి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ…….

https://youtu.be/6-T2qhP4KAU