09_003 ఆనందవిహారి

You may also like...

1 Response

  1. maruvada durga prasad says:

    ముందుగ శిష్ట రామచంద్ర రావు గారికి న హృదయపూర్వక సుమాంజలి .శిర కదంబం పత్రిక ద్వారా అనేక వ్యాసాలు,కధలు,వ్యక్తి విశేషాలు,వార్త విహారి మరియు ఆధ్యాత్మిక విశేషాలను చాల చక్కగా వివరించి,తదుపరి పత్రిక కోసం చకోర పక్షి వాలే వేచిఉండేటట్లు చెయ్యడం,ఇది రాంచంద్ర రావుగారి ద్వారానే సాధ్యం.ప్రతి ఒక్క విషయాన్నీ ఎంతో ఆసక్తికరంగా ప్రదర్శించడం ఒక అద్భుతమైన కళ. ఆగస్టు 23 నుండి 25 వరకు కూచి దత్త ప్రసాద్ శర్మగారి స్వగృహమున జరిగిన రాజ్ శ్యామల శత చండి యాగం విశేషాలు,భద్రపదమాసం శుద్ధ షష్ఠినాడు గొర్తి బద్రీనాథ్ శాస్త్రిగారి ఇంటిలో జరిగిన వేద ఘోష అలాగే బద్రీనాథ్ శాస్త్రిగారు ద్వారా వేద ఘోష యుక్కామహత్తు ,ప్రస్తుత మానవ జీవనశైలి, అంతరించిపోతున్నవేద ఉపనిషతుల్ పారాయణం,ఇంతమంది వేద పండితులని ఆహ్వానించడం వారిని గౌరవించడం,ముఖ్యంగా వారి తలి తండ్రుల జ్ఞపకార్ధం,ఎంతో మహోన్నతమైన కార్యం.ఇటువంటి అరుదైన భాగ్యం బహు తక్కువమందికి లభిస్తుంది.ఇలాంటి అరుదైన మరెన్నో విశేషాలను రాంచంద్ర రావుగారు రానున్నశిర కదంబం పత్రిక ద్వారా మాకు అందిస్తారని ఆశిస్తున్నాం.

Leave a Reply

%d bloggers like this: