నవతరం నృత్య కళాకారులలో కూచిపూడి, కథక్ లాంటి నృత్య రీతుల్లో విశేషమైన కృషి చేస్తూ కళా ప్రియుల ప్రశంసలను, పురస్కారాలను అసంఖ్యాకంగా అందుకొంటున్న కళాకారిణి అచ్యుత మానస.
పద కవితా పితామహుడు అన్నమాచార్య రచన “ పలుకు తేనెల తల్లి ” కీర్తన కు అచ్యుత మానస చేసిన అభినయం.....