11_007AV పాకశాల – ఉసిరి ఆవకాయ

తెలుగు వారి వంటలు ప్రత్యేకమైనవి. రుచికరమైనవి. ఆయా ప్రాంతాలకే ప్రత్యేకమైనవి కూడా ఉన్నాయి. వాటిని పరిచయం చేస్తూ, తయారు చేసే విధానాన్ని వివరిస్తూ సాగే “ పాకశాల ” లో ఔషధ గుణాలు కలిగి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఉసిరికాయతో ఆవకాయ తయారీ విధానం గురించి……   

 

👉🏾మీకు నచ్చితే Like బటన్ నొక్కండి. మీ అభిప్రాయాలను ఈ క్రింద వ్యాఖ్యల పెట్టె (comment box) లో తెలియజేయండి👇🏾