శరన్నవరాత్రులలో అమ్మవారిని వివిధ రూపాలలో ఆరాధిస్తారు. నవరాత్రి సందర్భంగా హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రం గతంలో ప్రసారం చేసిన పాటలు. ఈ పాటలను శ్రీ ఆలపాటి రచించగా శ్రీమతి ఇందిరామణి గారు సంగీతం సమకూర్చారు. బృందగానం. పాత వీడియో కావడం వలన వీడియో వీక్షణం కొంత అసౌకర్యం కలిగిస్తుంది.
- వాణి వీణా….
- త్రిమూర్తి స్వరూపిణీ….