10_001 సంస్కృతి – ముద్దుగారే యశోదా… 10_001 August 15, 2020 ఆకాశవాణి, విశాఖపట్నం కేంద్రంలో కళాకారిణి గా ఎన్నో పాటలు పాడిన నీరజ విష్ణుభట్ల స్వస్థలం విశాఖపట్నం. ప్రస్తుతం ఆస్ట్రేలియా లో ఉంటున్న నీరజ పాడిన అన్నమాచార్య కీర్తన “ ముద్దుగారే యశోద.... ”