.
10_019
.
“ హనుమజ్జయంతి శుభాకాంక్షలు ” గురించి……
- Good morning friend happy Hanuman Jainthi
– Srinivasarao Peddi
- Meeku goodaa
.
“ ఆత్మీయ సుమాంజలి ” గురించి…..
- Om Santi. Salutations .
– Goli Anjaneyulu
- ఆత్మీయులు,స్నేహశీలి శ్రీ ఇవటూరి శ్రీనివాసరావు గారికి స్మృత్యంజలి
– Subba Rao Venkata Voleti
– Voleti Srinivasa Bhanu
.
– Svds Sarma
- Ayyo om santi
– Mani Vadlamani
- So sad to know🙏
– Nagesh Babu Dwibhashyam
🙏🙏🙏
– Sridevi Josyula
🙏🙏🙏
– Gorthy B S Subrahmanyam
.
‘ అమెరికా ఇల్లాలి ముచ్చట్లు ’ శీర్షికన “ కోవిడ్లో ప్రయాణం ” గురించి…….
- శ్యామల అక్కా మీ కోవిడ్ లో ప్రయాణం వ్యాసం చదివేవారికి వీసా లేకుండానే అమెరికా తీసుకెళ్ళి పోయింది.నిజంగా మీరు ఇండియా రావడం నుండి అమెరికా చేరడం వరకు ప్రతి విషయం ఉత్కంఠగా అనిపించింది. మీ లాగే నేను పాత కాలం విషయాలు మీరు గుర్తుచేసుకున్నప్పుడు ఆనందంగా, కరోనా కథలు విన్నప్పుడు మీరు విచారంగా వున్నప్పుడు నేను మీతో విచారంగా వున్నాను. ఎంత సహజంగా రాసారో మీరు అనుభవించిన ప్రతి అనుభవం. ముఖ్యంగా నాకు మీరు అమ్మా నాన్న లతో సంతోషంగా గడపడం చాలా సంతోషంగా అనిపించింది. ఒక్కటి మాత్రం నిజం కరోనా పరిస్థితులకు భయపడటం నిజమే అయినా ఆ కరోనా వల్లే మీరు ఇండియా లో ఉన్నన్ని రోజులు అమ్మ నాన్న తో అమూల్యం అయిన సమయం గడిపారు. లేకుంటే ఎదో ఒక పని తప్పక ఉంది బయటికి వెళ్ళాల్సి వచ్చేది. నా మనసుకి బాగా హత్తుకుంది మీ వ్యాసం. నేను ఇలాగే మా అమ్మ ని చూడటానికి 2020 మార్చి లో వెళ్లి కరోనా వల్ల అక్కడే ఉండి అమ్మ కు సేవచేసుకున్నాను. 2021 మార్చ్ వరకు ఏడాది అమ్మకు సేవ చేసే అదృష్టం దక్కింది. అక్క చక్కటి వ్యాసానికి ధన్యవాదాలు
– లేళ్ళపల్లి శ్రీదేవిరమేష్, చెన్నై
నా ముచ్చట చదివి అమూల్య మైన నీ అభిప్రాయం తెల్పినందుకు ధన్యవాదాలు శ్రీదేవి! నువ్వు చెప్పినట్టు ఈ కోవిడ్ పరిస్థితిలో మనం క్షేమంగా ఉండటం, కుటుంబ సభ్యులతో సమయం గడపటం అన్నది నిజంగా అదృష్టమే!
– Syamala Dasika
*************************************************
.