1) శ్రీఉమావర – శంకర శంకర
రమాపతి సఖా – శంకర శంకర
జటాధరా శ్రీ – శంకర శంకర
విరూపాక్ష శ్రీ – శంకర శంకర
2) త్రిశూలధర శ్రీ – శంకర శంకర
త్రిభువనపాలక – శంకర శంకర
త్రిమూర్తి రూపా – శంకర శంకర
త్రిపురసుందరీశ – శంకర శంకర
3) త్రిపుర సంహార – శంకర శంకర
త్రినేత్ర ధరశ్రీ – శంకర శంకర
త్రిభువన మోహన – శంకర శంకర
త్రిగురాతీతా – శంకర శంకర
4) భక్త సులభ శ్రీ – శంకర శంకర
భక్తవశంకర – శంకర శంకర
భక్త పరాత్పర – శంకర శంకర
భక్త వత్సల – శంకర శంకర
5) కైలాసవాసా – శంకర శంకర
శైలజాపతి – శంకర శంకర
సతీశ మహేశ – శంకర శంకర
అతిసుందర శ్రీ – శంకర శంకర
6) గంగాధర శ్రీ – శంకర శంకర
రంగనాధనుత – శంకర శంకర
శృంగిభృంగినుత – శంకర శంకర
దయాపాంగ శ్రీ – శంకర శంకర
7) గౌరీమనోహర – శంకర శంకర
అరవిందలోచన – శంకర శంకర
సురపూజిత శ్రీ – శంకర శంకర
సరసిజనయనా – శంకర శంకర
8) నటరాజ శ్రీ – శంకర శంకర
నటనోత్సుక శ్రీ – శంకర శంకర
నాట్య ప్రవీణా – శంకర శంకర
నాట్యాచార్యా – శంకర శంకర
9) రుద్రాణీ ప్రియ – శంకర శంకర
రుద్రాక్షా శ్రీ – శంకర శంకర
రుద్రాంబవర – శంకర శంకర
రుద్ర రుద్ర శ్రీ – శంకర శంకర
*********************************