11_007AV అభిప్రాయకదంబం 11_007AV December 1, 2021 అభిప్రాయ కదంబం 11_004“ కూచింత కాఫీ ” గురించి….. కాఫీని శాస్త్రీయ పద్ధతిలో కార్టూనీకరించడంలో కూచి గారు సిద్ధాహస్తులు. అభినందనలు – ద్విభాష్యం నగేష్ బాబు 11_005 AV“ కొలువైన బంగారుతల్లి “ గురించి… మనసులో మీ భక్తి గీతం కొలువై నిలిచింది.– పద్మావతి 10_005 “ తో. లే. పి. – మల్లాది సూరిబాబు ” గురించి….. Please upload tge Shiva panchakshari strotram rendered by malladi suribabu in AIR– Ramana k v