10_008 కదంబం – మామా ! మామా….!! మామా… !!!

మన మనస్సుల్లో మామగా తిష్ట వేసేంత స్థాయికి రావడం ఆయనకు నల్లేరు మీద బండి నడక కాలేదు. ఇలాంటి ఎన్నో కష్టనష్టాలు అనుభవించారు. ఎంతో కృషి, పట్టుదల ఆయన్ని ఈ స్థాయికి చేర్చాయి. భౌతికంగా ఆయన ఇప్పుడు లేకపోయినా ఆయన సంగీతం రూపంలో మన హృదయాల్లో ఇప్పటికీ సజీవంగానే వున్నారు.

డిసెంబర్ 06వ తేదీ స్వరబ్రహ్మ మామ కె. వి. మహదేవన్ వర్థంతి సందర్భంగా ఆయనకు స్వరనీరాజనాలు అర్పిస్తూ…….