10_020 పురాణములు

.

పురాణమునకు ప్రధానంగా అయిదు లక్షణాలు చెప్పారు. అందులో మొదటిది సర్గము అంటే సృష్టి. రెండవది ప్రతి సర్గము అంటే సృష్టి విస్తరణ గురించి, మూడవది వంశము, నాలుగవది మన్వంతరాణి అంటే 14 మంది మనువుల కథలు, ఈ అంశాలన్నిటినీ వర్ణిస్తూ వ్రాసిన గ్రంథమునే పురాణము అంటారు.

వీటి గురించి మరింత వివరంగా డా. ఇవటూరి శ్రీనివాసరావు గారు అందిస్తున్నారు…. ఈ క్రింది వీడియోలో…….

.

👉🏾మీకు నచ్చితే Like బటన్ నొక్కండి. మీ అభిప్రాయాలను ఈ క్రింద వ్యాఖ్యల పెట్టె (comment box) లో తెలియజేయండి👇🏾

*

*************************************************************************************************