09_020 అభిప్రాయకదంబం

 

“ పత్రిక ” గురించి…

“ కంచి అత్తి వరదరాజస్వామి అష్టోత్తర శతనామావళి ” గురించి…..

 

 

– Anil Kolla

 

“ వెలుగు నీడలు ” గురించి…

* తేటతెల్లముగాఉన్నది తే. గీ. 

– Kodanda Ramaiah Kaipa

 

“ యత్ర నార్యస్తు… ” గురించి…..

– Devaguptapu Venkat Rao

– Avs Murali Mohan

* Akka 100%correct anthega keep it up its very nice

– Ramalaxmi Yerramilli

 

 

 

– Gurajapu Vallikishore

 

“ మురళీ మాధురి ” గురించి…...

* కదంబం తాజా సంచికలో బాలమురళీకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా నువ్వు అల్లిన జ్ఞాపకాల పూలమాల  చాలా బాగుంది.

– ఓలేటి వెంకట సుబ్బారావు

* Madhuri rachanaa maadhuryam pasandugaa undi👏👏👏

– బాలాంత్రపు లావణ్య, “కథా కమామీషు” స్టోరీ టెల్లింగ్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు

* Madhuri Chala Chala bagundi

– యడవల్లి అరుణా శ్రీనాథ్

* మాధురీ ఎంత బావుందో బాలమురళి గారి గురించి నువ్వు రాసింది.

– రమాదేవి, కవయిత్రి

* మీ అనుభవాలను మకరందంలా పంచారు మాధురీగారు.

– రుక్మిణి

* మాధురీ నీ జ్ఞాపకాలను పంచుకున్నందుకు ధన్యవాదాలు.

– జయశ్రీ, retd correspondent,, శ్రీ వేంకటేశ్వర బాల కుటీర్, చెన్నై

* సంగీత విద్వాంసులు అయిన శ్రీ బాలమురళీకృష్ణ   గారి గురించి తెలియచేశారు ,మాధురి గారికి అభినందనలు.

– వి. సీతామహాలక్ష్మి

 * మాధురీ..మధురంగా.సాగిననీమాటలమాల..గాలిలోతేలి.మురళిగానంలాగే..పయనించి.చేరింది..నీకుశుభాశీస్సులు

– వాణీ మోహన్, రచయిత్రి

* Madhuri eppudu ee vishayam cheppaledemiti naaku. Maa Naanna kuda cheppaledu

Nuvvu maa Naanna kuda chaalaa adrushtavanthulu. Maa Naannaki Balamurali gaarantd chaala isthtam. Nuvvu maa Naanna korika theerchaavu. Great Madhuri

– Seetha Kuppa

* మంచి విషయాలు వివరించిన మాధురి కి శుభాకాంక్షలు.

– Lalitha Subra

* చాలా బావుంది. నేను చదివాను బాబాయ్. ఎంతో అమూల్యమైన జ్ఞాపకం👏

– Sridevi Ramesh

******************************************