.
దక్షిణాయనము, ఉత్తరాయణము అనేవి సూర్యుని యొక్క గమనమును బట్టి నిర్దేశింపబడతాయి. మనం ప్రతిరోజూ ఉదయాన్నే సూర్యోదయాన్ని గమనిస్తూ వచ్చినట్లయితే రోజు రోజుకూ సూర్యుడు ఉదయించే దిశలో మార్పుని స్పష్టంగా గమనించవచ్చును. గడియారంలో పెండ్యులమ్ అటూ ఇటూ ఊగుతున్నట్లే సూర్యుడి దిశ కూడా అటు ఇటూ మారుతూ ఉంటుంది. ఉత్తరం వైపు జరిగితే ఉత్తరాయణం అని, దక్షిణం వైపు జరిగితే దక్షిణాయనం అని అంటారు. దక్షిణాయన ప్రాముఖ్యత గురించి వివరిస్తున్నారు…. ఈ క్రింది వీడియోలో…..
.