10_017 అభిప్రాయకదంబం

.

10_016

.

“ పత్రిక ” గురించి…..

తెలుగు సాహిత్యాభివృద్ధికి శిరాకదంబం చేస్తున్నసేవకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను

తెలిదేవర రాజేంద్రప్రసాద్

 ప్లవ నామ సంవత్సర ఉగాదికి వెలువడ్డ మన ఈ శిరాకదంబం ఎంతో ఉన్నత ప్రమాణాల విషయ సమ్మేళనం. ఈ సంచిక ప్రత్యేకత మన సంస్కృతి ముఖ్యంగా తెలుగు వారి ఆచార వ్యవహారాలు, ఓ విధంగా గత దశాబ్ద కాలంగా అందరూ తెలియకుండానే దూరంగా జరిగిపోతున్న, మరుగున పడిపోతున్న విషయ పరంపర ని తమ వంతు ప్రయత్నంగా అందరు రచయితలు తమ తమ దృక్కోణం లో ఆవిష్కరించిన తీరు అభినందనీయం. ప్రస్తుత కాల మాన పరిస్థితులు ఏ ఎండకు ఆ గొడుగు, ఏ రొటి దగ్గర ఆ పాట, ఊక దంపుడు విశ్లేషణలు, తివిరి ఇసుమున తైల ప్రయత్నం వంటి ఎన్నో వ్యర్ధ విషయాల మధ్య ఉగాది కేవలం అయా ఆస్థాన విద్వాంసుల సమయానుకూల పంచాంగ విశ్లేషణ ద్వారా తమ తమ స్వామి భక్తి ,ప్రభు భక్తి ప్రదర్శనగా మిగిలిపోగా, మిగిలిన రోజు మొత్తం ఏ మాత్రం తెలుగు తనం కానరాని వేష భాషలతో, నిర్భీతి తో ద్వందార్ధ మయమైన కార్యక్రమాలు వండి వడ్డించే ప్రసార మాధ్యమాల మధ్య ఏ ప్లవ అనగా ఎడిటోరియల్ లో చెప్పినట్టు “తెప్ప” అర్ధం కాగా ప్రస్తుత అయోమయ సాగరం లో ఇదే తెప్పలో వెలిగించిన చిరుదీపం ఈ శిరాకదంబం వారి సంచిక. ఎంతటి సాగరం లోనైనా ఎంతటి దూరానికి అయినా కనబడే ఈ జ్యోతి ప్లవ నామ సంవత్సరం అందరికీ శుభం చేయాలని కోరుకుంటూ – బదరి.

ఉగాది సందర్భంగా వెలువడిన శిరా కదంబం ప్రత్యేక సంచిక వినూత్నమైన ఆర్టికల్స్ తో చాలా బావుంది. ఉగాది పచ్చడిలో దేనిరుచి దానిదే అన్నట్టుగా, తెలుగు భాష, సంగీత, సాహిత్య, కవిత్వ, సాంస్కృతిక అంశాలతో ప్రతి ఒక్క ఆర్టికల్ దేనికదే ప్రత్యేకంగా ఉన్నాయి.
పాఠకులకు ఎంతో విభిన్న కరమైన, విజ్ణానదాయకమైన సంచికను అందించిన సంపాదకులకు నా అభినందనలు!
– శ్యామలాదేవి దశిక

.

“ఉగాది శుభాకాంక్షలు ”

*ధన్యవాదాలు సార్… మీకూ, మీ కుటుంబ సబ్యులకు కూడా ప్లవ నామ ఉగాది శుభాకాంక్షలు..శ్రీనివాసరావు మడూరి, సాయి సేవా ట్రస్ట్.*

Srinivasarao Maduri

Thrinadhrao Padi

Velamuri Luxmi

మీకు,మీ మానస పుత్రిక శిరా కదంబాని కి మా శుభాకాంక్షలు.

Ramakrishna Vishnubhatla

షడ్రుచుల సమ్మేళనం..

సంబరాల సూర్యోదయం..

భవితల పంచాంగ శ్రవణం..

వసంత కోయిల గానంతోపాటు..

వచ్చేదే తెలుగు వారి పండగ ఉగాది..

మీకు మీ కుటుంబ సభ్యులకు ప్లవ నామ ఉగాది శుభాకాంక్షలు

Kvs Maths

మీకు, మీ కుటుంబ సభ్యులకు ప్లవ నామ సంవత్సర శుభాకాంక్షలు

Mahendrakar Chandra Sekhar Rao

శ్రీ రామ చంద్రరావు గారికి, కుటుంబ సభ్యులు కు ప్లవ నామ ఉగాది శుభాకాంక్షలు

Gangadhar Gade

శిరాకదంబంకు ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు…🌼🌸

Durga Dingari

“శ్రీప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు” 🙏🌹

Suresh Mothkuru

ధన్యవాదములు.

శుభోదయం, నమస్కారం.

మీకూ కుటుంబ సభ్యులకు ప్లవ ఉగాది శుభాకాంక్షలు.

Chandra Sekhar Neriyanuri

Durga Prasad Tirunagari

ఉగాది శుభాకాంక్షలు

Gopi Satyawada

ఉగాది శుభాకాంక్షలు రావు గారు!

Neeraja Vishnubhatla

Krishna Mohan Mocherla

Indira Gummuluri

ఉగాది శుభాకాంక్షలు సర్ 😀🙏💐🎉

Murty Jonnalagedda

Priyamvada Putumbaka

ఉగాది శుభాకాంక్షలు

Syamala Chellapilla

Very nice

Padmaja Vani P

ప్లవ యుగాది శుభాకాంక్షలు.

Lakshminarayana Murthy Ganti

Happy Ugadi andi

Bhagyalakshmi Chowdary

నమస్తే సర్.

Janaki Prabhala

Good morning . Happy Ugadi.

Rajeswarasastry Kuchi

.

“ రమ్యమైనది రామనామం ” గురించి……

రామ నామ మహిమ అద్భుతం

Seethalatha

.

లలిత సంగీతం నాడు – నేడు ” గురించి……

Very good article. Timely. Congratulations.
The article has raised a question in my mind – When light music, folk music etc. exist and is popular in Western countries, why is it becoming extinct in India?. We see so many folk music artists in the American idol programme. Many people have become ‘idols’ with folk music. May be here lies the solution to stand up as a challenge to Film music. Film music composers are already using these tunes and even the literary content surreptitiously.
All the artists mentioned in the article, along with the accompanying artists, have rendered these songs sitting on the Studio floor. Times have changed. We are now in Alvin Tofffler’s ‘Future shock’ days. Pace of life has quickened and so with it the music. It is now ‘Standing’ and even ‘walking and jumping’ to reach the audience. It will be necessary for the Light music to innovate and evolve to survive. See ‘Coke’ studio . There is a quantum change in Technology and delivery of music.
In future it will be difficult to depend on the government broadcast and telecast services only for patronage. There are host of platforms on which to perform.
I wish there is a discussion on your paper as to how to accomplish this and not lose this treasure of Lalita Sangeetham

Dr. K V N Rao

 

Endaro Mahanubhavulu🙏🙏🙏

– Indira Kopparti

.

“ ఆంధ్ర జానపద, సంగీత, సాహిత్యాలు ” గురించి……

జానపద కళలనుగురించి నరసింహదేవర వేణుగోపాల్ వ్రాసిన వ్యాసం చాలా స్ఫూర్తిదాయకంగా ఉన్నది . క్షణం తీరిక లేకుండా గడిపే నేటి ఆధునిక జనులకు జానపదకళలను గురించిన విశిష్టతను ,పరమార్థమును చక్కటి శైలిలో చిత్రీకరించి విపులంగా వ్రాసారు . రచయిత తెలియ జేసీ నట్లుగా ప్రతీఒక్కరు తమకున్న అభిరుచి ఏ కళపట్ల ఉన్నదో గుర్తించి కొంతసమయం ఆ కళకు కేటాయించడం ద్వారా
మానసిక ప్రశాంతత ,ఉల్లాసం కలుగుతాయి . వ్యాపారులబారినుండి కళ మలినం కాకుండా చూసుకొనవలసిన బాధ్యత మాత్రం ప్రజలదే అని సూచించిన రచయిత అభినందనీయులు . శిరాకదంబంను, రచయిత నరసింహదేవర వేణుగొపాలును అభిమానించే…..  ఒక సోదరి.

          అభిప్రాయం రూపంలో ఆశీస్సులు అందజేసిన అక్క గారికి ధన్యవాదములు

          – వేణుగోపాల్

.

“ దైనందిన జీవితంలో సంస్కృతం ” గురించి…..

అద్భుతమైన సమాచారమందించారు నవీన గారు. హార్దిక శుభాభినందనలు!

Akella Vimala

            Dhanyavaadaalu, Vimala Garu!

          – Naveena

.

“ అయిగిరి నందిని… ” గురించి…..

చాలా చాలా బాగుందండి.

Lakshmi MV

Thank you Ramachandra Rao Sistla garu

– Shanti Nibha

.

“ మహర్నవమి గడలు ” గురించి…..

Rao garu! Thank you very much..

Indira Gummuluri

.

“ తెలుగువారి భోజనం ” గురించి……

శ్రీదేవి గారు , మీరు వ్రాసిన “తెలుగు భోజనం” చదువుతుంటే కడుపు నిండిపోయింది! చాలా బావుంది !

Syamala Dasika

            ధన్యవాదాలు శ్యామల గారు మీ సుస్పందనకు

          – శ్రీదేవిరమేష్ లేళ్ళపల్లి

.

ప్రవాసంలో తెలుగు అక్షరం ” గురించి……

శ్యామల గారు అమెరికా మీరు వెళ్ళిన నాటి నుండి నేటి వరకు తెలుగు భాష అభివృద్ధి చెందిన వివరాలను చాలా బాగా రాసారు. ఆసక్తిగా చదివాను. మీకు హృదయపూర్వక అభినందనలతో నమస్సులు

శ్రీదేవిరమేష్ లేళ్ళపల్లి

            ధన్యవాదాలు శ్రీదేవి గారు. మీ దంపతులకు ఉగాది శుభాకాంక్షలు!!

          – Syamala Dasika

.

“ తెలుగింట కళాభ్యాసం ” గురించి…..

విద్యాలయాలలో లలిత కళలకు ప్రత్యేక సమయం, బోధనా సిబ్బంది ని ఏర్పాటు చేయాలి. అలాగే కుటుంబ సభ్యులు కూడా పిల్లలు ఆసక్తిని అనుసరించి ఆయా కళలలో శిక్షణ ఇప్పించాలి. మంచి విషయాను పంచినందుకు ధన్యవాదములు సార్

Chamarthi SRIRAMACHANDRAMURTHY

మీరన్నట్లు, మా పెద్దమ్మాయికి వీణ నేర్పించాము, చిన్నమ్మాయికి గాత్రము నేర్పించామండి చిన్నతనమునుండే.

Kodanda Ramaiah Kaipa

చాలాబాగా రాశారు …మీకూ కూడా ఉగాది శుభాకాంక్షలు …నగేష్ బాబు గారు…

డా.డి.బి.గాంధీ బాబు

.

************************************