13_008 ఉగాది – శ్రీరామనవమి

ఉగాది –

ఉగాది అంటే ఏమిటి ? ఉగాది రోజున తప్పనిసరిగా చేసే ‘ ఉగాది పచ్చడి ‘ విశిష్టత ఏమిటి ? ఉగాది రోజున పంచాంగ శ్రవణం చెయ్యడం సాంప్రదాయం. ఈ పంచాంగ శ్రవణం అంటే ఏమిటి ? అందులో ఉండే అంశాలు ఏమిటి ? వాటి విశేషాలు ఏమిటి ? ….. వివరిస్తున్నారు డా. ఇవటూరి శ్రీనివాసరావు గారు.

 

 

శ్రీరామనవమి –

శ్రీరాముని గురించిన విశేషాలు, ఆయన పుట్టుక, ఆయన వ్యక్తిత్వ విశేషాలను వివరిస్తూ సీతారామ కల్యాణ విశేషాలతో బాటు శ్రీరామనవమి విశిష్టత, దానితోబాటు వచ్చే వసంత నవరాత్రుల విశేషాలను ఈ క్రింది వీడియో లో వివరిస్తున్నారు డా. ఇవటూరి శ్రీనివాసరావు గారు.

 

***************************

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

Amazon లో మీకు కావల్సిన వస్తువుల కోసం ఈ పేజీని సందర్శించి కొనుగోలు చేయండి. ఈ పేజీలో లేని వస్తువుల amazon లింక్ మాకు పంపి మా ద్వారా order చేయగలరు….. Please visit this page